Hyderabad : హైదరాబాద్‌కు 2-3 గంటల్లో చేరుకునే 5 అద్భుతమైన పర్యాటక స్థలాలు ఇవే
Hyderabad : సెలవుల వేళ లేదా వారాంతంలో హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయిన వారికి అద్భుతమైన వన్-డే ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. నగరానికి కేవలం 150 కి.మీ. దూరంలో, 2-3 గంటల ప్రయాణంలో చేరుకోగలిగే ఐదు ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చల్లని వాతావరణంలో ప్రకృతి అందాలను, చారిత్రక కట్టడాలను ఆస్వాదించడానికి ఇవి సరైన ప్రదేశాలు. కోయిల్‌సాగర్ (Koilsagar) – మహబూబ్‌నగర్ జిల్లా (140 కి.మీ.)మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోయిల్ సాగర్ కు…
