Indian Architecture : భారతీయ ఆర్కిటెక్చర్ వైభవం.. ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న 10 ఇంజనీరింగ్ అద్భుతాలు

Indian Architecture : భారతీయ ఆర్కిటెక్చర్ వైభవం.. ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న 10 ఇంజనీరింగ్ అద్భుతాలు

Indian Architecture : భారతదేశం కేవలం ప్రాచీన సంస్కృతికి, చరిత్రకు మాత్రమే కాదు.. అద్భుతమైన ఇంజనీరింగ్, నిర్మాణ కళకు కూడా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా నిర్మించబడిన అనేక కట్టడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో కూడా భారతీయ ఇంజనీర్ల, శిల్పుల మేధస్సును, నైపుణ్యాన్ని చాటి చెబుతాయి.