Republic Day 2025 : ఢిల్లీ రిపబ్లిక్‌ డే పరేడ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా ?

republic day 2025 (8)

2025 జనవరి 26న భారత దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ( 76th Republic Day 2025 ) వైభవంగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఢిల్లీలో జరిగే పరేడ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ పరేడ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జరిగే ప్రదేశాలు, ధరలు మరెన్నో విషయాలు తెలుసుకుందామా ?

భారత సైన్యం శక్తిని, ఆయుధ సంపత్తిని దగ్గరిగా చూశాను | Know Your Army Mela 2025 

Know Your Army Mela 2025 Prayanikudu

హైదరాబాద్‌లో అరుదుగా జరిగే ఒక మేళాకు వెళ్లాను. అదే నో యువర్ ఆర్మీ మేళా. భారతదేశ ఆర్మీ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ఆయుధాలు వాడుతుంది ? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జాబితాలో టాఫ్‌ఫైలో ఉందో మీరు ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) చూడవచ్చు.

error: Content is protected !!