Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
Ticket Bookings information related to Airlines, Trains and Busses in Telugu
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు
Flight Ticket Booking Hacks : విమాన టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. వీటిలో కొన్నింటిని ట్రై చేసి చూడండి. డబ్బు ఎవరికి ఊరికే రావు. అందుకే అవకాశం ఉన్నప్పుడే ట్రై టు సేవు .
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.
రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్‌సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..
2025 జనవరి 26న భారత దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ( 76th Republic Day 2025 ) వైభవంగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఢిల్లీలో జరిగే పరేడ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ పరేడ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జరిగే ప్రదేశాలు, ధరలు మరెన్నో విషయాలు తెలుసుకుందామా ?