Forest Beaches : వీకెంట్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అద్భుతమైన ఈ 6 బీచ్‌లను ట్రై చేయండి
Forest Beaches : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒంటరిగా, అలల శబ్దం, చెట్ల గుసగుసలు తప్ప మరేమీ లేని చోట గడపాలని అనుకుంటున్నారా.. అలా అయితే ఈ వేసవిలో మీ కలలను నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చింది. ఇక్కడ ఆరు అటవీ ప్రాంతంలో దాగివున్న బీచ్‌ల గురించి తెలుసుకుందాం.