Vande Bharat Express : వందే భారత్ టికెట్ బుకింగ్ కన్ఫ్యూజన్.. CC vs EC మధ్య తేడాలు ఏంటో తెలుసా?
|

Vande Bharat Express : వందే భారత్ టికెట్ బుకింగ్ కన్ఫ్యూజన్.. CC vs EC మధ్య తేడాలు ఏంటో తెలుసా?

Vande Bharat Express : భారతీయ రైల్వేల్లో వేగం, డిజైన్, ప్రయాణ సౌకర్యాల పరంగా కొత్త ప్రమాణాలు సృష్టించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.