Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !
విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది.