Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.