Airfare Hike : పండుగల సీజన్లో విమానయాన సంస్థలకు డీజీసీఏ కఠిన ఆదేశాలు.. ఇంతకీ ఏమైందంటే ?
Airfare Hike : పండుగల సీజన్ రాగానే ప్రజలను అధిక విమాన టిక్కెట్ల ధరల ఆందోళన పట్టుకుంటుంది.
Airfare Hike : పండుగల సీజన్ రాగానే ప్రజలను అధిక విమాన టిక్కెట్ల ధరల ఆందోళన పట్టుకుంటుంది.
Flight Tickets : మీరు ఏదైనా టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? విమానంలో ప్రయాణించడం మంచిదని భావిస్తున్నారా ? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు కేవలం బస్సు టికెట్ ధరకే విమానంలో ప్రయాణించవచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి బంపర్ ఆఫర్ను తీసుకువచ్చింది.
భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.