Visa Free Countries : ట్రావెల్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. గోవా ఖర్చుతో బ్యాంకాక్, మాల్దీవులు చుట్టి రండి
Visa Free Countries : ప్రపంచంలోని అనేక అందమైన దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశం కల్పిస్తున్నాయి.
Visa Free Countries : ప్రపంచంలోని అనేక అందమైన దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశం కల్పిస్తున్నాయి.
Bajau Tribe : ఈ ప్రపంచం ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న టెక్నాలజీతో దూసుకుపోతుంది. అయినా ఇంకా ఆధునిక నాగరికతకు దూరంగా, ఒంటరిగా జీవిస్తున్న అనేక ఆదివాసీ తెగలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బజావు తెగ. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో నివసించే ఈ సంచార జాతి ప్రజలు తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని సముద్రంలోనే గడుపుతారు.
చాలా మందికి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ( Indian Driving License) ఇండియా బటయ కూడా కొన్ని దేశాల్లో పని చేస్తుందని తెలియదు. ఆ దేశాలేవో నేను మీకు చెబుతాను