Jungfraujoch : యూరోప్‌లో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
Jungfraujoch : భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకునే మంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎండాకాలంలో చల్లని గాలి పలకరిస్తే, ఆ అనుభవం మాటలకు అందదు. స్విస్ ఆల్ఫ్స్‌లోని యుంగ్ఫ్రౌయోఖ్కి వెళ్లే ప్రయాణం ఒక తలపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

