IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే
IRCTC Tour Package : సింగపూర్ ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, పార్కులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అందుకే చాలామంది అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.