IRCTC : ఐఆర్‌సిటిసి అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ.18,000కే అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్‌లు
| |

IRCTC : ఐఆర్‌సిటిసి అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ.18,000కే అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్‌లు

IRCTC : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.