IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

IRCTC Tour Package : సింగపూర్ ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, పార్కులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అందుకే చాలామంది అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.

Arunachalam : అరుణాచలం, కంచి, పుదుచ్చేరి.. ఐఆర్‌సీటీసీ ‘అరుణాచల మోక్ష యాత్ర’.. పూర్తి వివరాలివే !
|

Arunachalam : అరుణాచలం, కంచి, పుదుచ్చేరి.. ఐఆర్‌సీటీసీ ‘అరుణాచల మోక్ష యాత్ర’.. పూర్తి వివరాలివే !

Arunachalam : అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకునే భక్తుల సౌలభ్యం కోసం వివిధ పర్యాటక సంస్థలు, ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism), IRCTC ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తున్నాయి.

Araku Trip : వావ్! జస్ట్ రూ.2వేలకే అరకు ట్రిప్..ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్..అన్నీ కవర్ అవుతాయి!

Araku Trip : వావ్! జస్ట్ రూ.2వేలకే అరకు ట్రిప్..ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్..అన్నీ కవర్ అవుతాయి!

Araku Trip : వేసవి సెలవులు చివరి అంకానికి చేరుకున్నాయి. పిల్లలు, పెద్దలు అంతా ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని చూస్తున్నారా? అయితే, పచ్చని కొండలు, సుందరమైన లోయలతో కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం అరకు మిమ్మల్ని పిలుస్తోంది.

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!
| | | |

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!

IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).