ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి
అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.