Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : భారతీయ భక్తుల ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్-మానసరోవర్ యాత్ర ఎట్టకేలకు తిరిగి మొదలైంది.