కైలాష్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్…త్వరలో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ | India China Direct Flights
భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.