Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?
Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు.