Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్

Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్

Kamakhya Temple : గౌహతిలోని నీలాచలం కొండలపై వెలసిన ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మహాయోగ్ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.

FACTS ABOUT KAMAKHYA TEMPLE IN TELUGU

Kamakhya Temple : కామాఖ్య ఆలయం ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు

కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య ( Maa Kamakhya ) దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.