దుర్గమ్మ ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్న జపనీస్ భక్తులు | Japanese Women In Indrakeeladri
అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.