Kesari Hanuman Temple : సీతను వెతుక్కుంటూ వచ్చి కొలువైన హనుమంతుడు.. అక్కడికి వెళ్తే జాబ్ గ్యారంటీ
| |

Kesari Hanuman Temple : సీతను వెతుక్కుంటూ వచ్చి కొలువైన హనుమంతుడు.. అక్కడికి వెళ్తే జాబ్ గ్యారంటీ

Kesari Hanuman Temple : హనుమంతుడు అంటే రామభక్తుడన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం నిర్మించిన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.