Khonoma Village : నమ్మకం, నిజాయితీకి నిలువుటద్దం ఆ గ్రామం.. ఆ ఊళ్లో ఇళ్లకే కాదు.. షాపులకు కూడా తాళాలుండవు
|

Khonoma Village : ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా అరుదుగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి.