Konaseema Temples : పచ్చని పొలాల మధ్య పుణ్యక్షేత్రాలు.. కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు ఇవే!

Konaseema Temples : పచ్చని పొలాల మధ్య పుణ్యక్షేత్రాలు.. కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు ఇవే!

Konaseema Temples : సహజసిద్ధమైన అందాలకు, పచ్చని కొబ్బరి తోటలకు పెట్టింది పేరు కోనసీమ. గోదావరి నది పాయల మధ్యలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతికే కాదు, ఆధ్యాత్మికతకు కూడా ఒక గొప్ప నిలయం.