Ananthagiri : ప్రకృతి ఒడిలో ప్రశాంత విడిది.. సాహసానికి అడ్డా.. అనంతగిరి హిల్స్ స్పెషాలిటీ ఇదే
Ananthagiri : తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో దట్టమైన పచ్చని అడవులు, చల్లని వాతావరణం, సాహస క్రీడలకు అనువైన కొండలతో పేరుగాంచిన ప్రదేశం అనంతగిరి హిల్స్.
