నెక్ట్స్ మహా కుంభమేళా ఎప్పుడు ? వచ్చే 144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళాల పూర్తి వివరాలు | Next Kumbh Melas 

Next Kumbh Melas

కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.

Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

Maha Kumbh Mela View : రాత్రి వేళలో కుంభ మేళా వైభవాన్ని చూపించిన ప్రయాణికుడు

Maha Kumbh Mela Darshan From Train

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.

Har Ki Pauri At Haridwar : శ్రీహరి పాదాలు మోపిన హరిద్వార్‌లోని హరికి పౌరీ ఘాట్ విశిష్టతలు

har ki pauri

హరిద్వార్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతాల్లో హరికి పౌరీ ( Har Ki Pauri ) ఘాట్ తప్పకుండా ఉంటుంది.  ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హరీకి పౌరీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. 

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

Prayanikudu

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

error: Content is protected !!