ఇండియాలో తొలి లా టోమాటినా ఫెస్టివల్ హైదారాబాద్‌లో – Hyderabad La Tomatina Festival
|

ఇండియాలో తొలి లా టోమాటినా ఫెస్టివల్ హైదారాబాద్‌లో – Hyderabad La Tomatina Festival

యూరోప్‌లోని స్పెయిన్‌లో జరిగే లా టోమాటినా ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక (Hyderabad La Tomatina Festival) కానుంది. 2025 మే 11వ తేదీన ఎక్స్‌పీరియం ఇకో పార్కులో జరగనున్న ఈ వేడుకకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ ఉంది. ఈ వేడుకలో సంగీతం, ఉత్సాహంతో పాటు టోమాటోలను విసురుతూ సంబరాలు చేసుకునే అవకాశం లభిస్తుంది.