srivariladdu
|

Srivari Laddu: శ్రీవారి లడ్డూలో దారం అంటూ వైరల్ వీడియో.. టీటీడీ క్లారిటీ

Srivari Laddu: కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు భక్తులు ఎప్పుడు వెళ్లినా లడ్డూ ప్రసాదం ఆరగించకుండా తిరిగిరారు. అలాగే ఇంటికి వచ్చి చుట్టుపక్కల వారికి, బంధుమిత్రలకు ఆ లడ్డూను పంచుతారు.

Kanakadurga Darshan Online Booking

Indrakeeladri : ఈసారి దసరాకు రికార్డు స్థాయిలో లడ్డూలు రెడీ.. దుర్గ గుడిలో క్యూలో నిల్చోకుండానే తీసుకోవచ్చు

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.