Natta Rameshwaram : ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే శివయ్య గుడి.. పశ్చిమ గోదావరిలో అద్భుతం
Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.
Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.
దేవుడికి భక్తులు తమకు నచ్చిన పదార్థాలను లేదా వస్తువులను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ప్రసాదాన్ని అందిస్తారు. అయితే మన దేశంలో ఒక ఆలయంలో మాత్రం టీ అంటే ఛాయ్‌ని ( Tea Prasad ) ప్రసాదంగా ఇస్తారని మీకు తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది ఇక్కడికి ఎలా వెళ్లాలో ఈ పోస్టులో చూసేయండి.