Papavinasanam Dam: పాపవినాశనంలో బోటింగ్ వివాదం…అటవీ శాఖ ప్రకటన
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.
తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించి సేవా కార్యక్రమాలను విస్తరించాలని టిటిడి ధర్మ మండలి ( TTD Updates ) నిర్ణయించింది. అందులో కీలకాంశాలు
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…
తిరుమలేషుడిని దర్శించుకునేందుకు తిరుపతి ప్రజలకు ఒక ప్రత్యేక అవకాశం లభించింది . తిరుపతి జిల్లా వాసులకు శ్రీవారి దర్శనం కలిగించాలని తితిదే ( TTD Updates ) ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది .