Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).