Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…
ఒకప్పుడు మాల్దీవ్స్ అనేది భారతీయులకు ఫేవరిట్ డెస్టినేషన్ కానీ ఇప్పుడు కాదు. అయితే ప్రపంచంలో చాలా మంది మాల్దీవ్స్‌కు ( Maldives ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ త్వరలో వాళ్లంతా భారీ ఎగ్జిట్ ఫీజుతో ఇబ్బంది పడనున్నారు.