హిమాలయాలను 360 డిగ్రీస్‌లో చూపించే సీక్రెట్ హిల్ స్టేషన్ | Auli Mini Travel Guide
Auli : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి.
Auli : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి.
భారత దేశంలోని చివరి గ్రామంల అయిన మానా నుంచి మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్(Vasudhara Falls) వైపు బయల్థేరాను. ఈ జలపాతం నీరు పాపులపై పడదు అంటారు. నారాయణుడు తపస్సు చేసిన చోటు కూడా ఈ ట్రెక్‌లో చూశాను.
Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను.