Billasurgam Caves : మంజుమ్మెల్ బాయ్స్ గుహలను మరిపించే బిల్లాసుర్గం కేవ్స్.. ఎక్కడ ఉన్నాయి.. ఎలా వెళ్లాలంటే ?
|

Billasurgam Caves : మంజుమ్మెల్ బాయ్స్ గుహలను మరిపించే బిల్లాసుర్గం కేవ్స్.. ఎక్కడ ఉన్నాయి.. ఎలా వెళ్లాలంటే ?

Billasurgam Caves : ప్రపంచ పర్యాటకులను ఆకర్షించిన మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ లో చూపించినట్టుగా, మన తెలుగు రాష్ట్రంలోనే అలాంటి థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే అద్భుతమైన గుహలు ఉన్నాయి.