Mata Tripura Sundari Temple : త్రిపురలో కొత్తగా మారిన 500ఏళ్ల నాటి ఆలయం.. 51 శక్తి పీఠాల మోడల్స్‌తో ఆధ్యాత్మిక పార్క్
Mata Tripura Sundari Temple : త్రిపురలోని గోమతి జిల్లా, ఉదయ్‌పూర్ పట్టణంలో వెలసిన పురాతన మాతా త్రిపుర సుందరి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు