Saudi Arabia Bans Indian Visa Ahead Of Ahead Of Hajj 2025
|

Saudi Arabia Visa : భారత్‌ సహా 14 దేశాల వీసా బ్యాన్ చేసిన సౌది అరేబియా

ఇస్లాం మతస్థులకు సౌది అరేబియా (Saudi Arabia Visa) అత్యంత ప్రధానమైన దేశం. చాలా మంది ముస్లిమ్స్ తమ జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలి అని కోరుకుంటారు. అయితే 2025 లో హజ్‌కు వెళ్లాలి అని భావిస్తోన్న అలాంటి వారికి షాక్ ఇచ్చింది సౌది అరేబియా. 

Saudi Arabia : సౌదీ అరేబియాకి వెళ్తే ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ఇవే !
|

Saudi Arabia : సౌదీ అరేబియాకి వెళ్తే ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ఇవే !

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరువాత భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశం సౌదీ అరేబియా (Saudi Arabia). తన ప్రాచీన చరిత్ర, విశిష్ఠమైన భూభాగం వంటి అనేక అంశాలు సౌదీ అరేబియాను ట్రావెలర్స్‌కు ఫేవరిట్ స్పాట్‌గా మారుస్తోంది.