Miss World 2025
|

Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ?