Connecting Flight : కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయితే ఏం చేయాలి? ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి!
Connecting Flight : విదేశాలకు లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి కనెక్టింగ్ ఫ్లైట్స్ తప్పనిసరి. కానీ, ఒక ఫ్లైట్ ఆలస్యం అవ్వడం వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయితే ఆ కంగారు అంతా ఇంతా కాదు.