Char Dham Yatra : విషాదం..కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి ఏడుగురు గల్లంతు..ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్
Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శిలాయ్ బ్యాండ్ వద్ద శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక కార్మికుల క్యాంప్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు