Photo instagrammonalisaofficial
|

Monalisa Bhosle : కుంభ మేళాలో దండలమ్మే అమ్మాయిని జనం ఎంతలా ఇబ్బంది పెట్టారంటే…

Monalisa Bhosle : అందంతో సెస్సేషన్‌గా మారిన తేనె కళ్ల చిన్నది . ఇప్పుడు అభిమానులు చేస్తున్న పనులకు పరేషాన్ అవుతోంది. కుంభ మేళాలో దండలు అమ్మే మోనాలిసాను స్థానికులు ఎంతగా ఇరిటేట్ చేశారంటే ఆమె తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.