Munnar Guide

Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!

మున్నార్, కేరళలోని పశ్చిమ ఘాట్స్‌లో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గంలాంటి ప్రదేశం అని చెప్పవచ్చు. భారత దేశంలో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటైన మున్నార్‌లో (Munnar Guide) ఎన్నో టీ ఎస్టేట్స్ అండ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి..