Nanjangud Temple : ఆ ఆలయంలో గణేశుడి 32 రూపాలు.. ప్రతి రూపం వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి?
|

Nanjangud Temple : ఆ ఆలయంలో గణేశుడి 32 రూపాలు.. ప్రతి రూపం వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి?

Nanjangud Temple : భారతదేశంలో విఘ్నాలను తొలగించే వినాయకుడికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే తొలిసారిగా 32 రూపాల్లో కొలువై ఉన్న ఏకైక ఆలయం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది.