Malana Village

Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..

Malana Village : భారత దేశంలో అతిపురాతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న గ్రామం ఇదేనంటారు. అలెగ్జాండర్ సైనికుల వారసుల నివాసం అంటారు. ఇక్కడి నివాసులను ఎవరూ తాకకూడదంటారు…ఈ మిస్టీరియస్ గ్రామం గురించి…

know why chilkur temple is knwo as visa temple

Visa Temple : 11 ప్రదక్షిణలు చేస్తే వీసా? చిలుకూరు ఆలయం వెనుక ఉన్న విశ్వాసం

Visa Temple : తెలుగు ప్రజలకు చిల్కూరు ఆలయం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి ఈ ఆలయాన్ని వీసా టెంపుల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Weird Food

Weird Food : ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఆహార పదార్థాలు 

Weird Food : కొన్ని ఫుడ్ ఐటమ్స్‌‌ను చూస్తే లొట్టలేసుకుని తినాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే చెప్పులేసుకుని పారిపోవాలనిపిస్తుంది. అలా చెప్పులేసుకుని పారిపోయేలా చేసే వింతైన 5 ఆహార పదార్థాలు ఇవే.

Jal Mahal

VANISHING TEMPLES : ఇలా కనిపించి అలా మాయం అయ్యే 5 ఆలయాలు, నిర్మాణాలు

భారత దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఈ సనాతన భూమిపై కొన్ని దేవాలయాల నిర్మాణం చూసి ప్రపంచం మొత్తం విస్తుపోతుంది. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు ఏడాదిలో ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. ఇలా కనిపించింది కొంత కాలం తరువాత అవి మాయం అవుతాయి. అలాంటి 5 ఆలయాలు ఇవే…