Sri Lankan Airlines: భారతీయుల మనసు కొల్లగొట్టిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్
రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే Sri Lankan Airlines ఒక ప్రకటన చేసి విడుదల చేసింది. ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.