Nainital Trip : బెస్ట్ టూర్ ట్రిప్.. తక్కువ బడ్జెట్‌లో విదేశీ అనుభూతి.. నైనిటాల్ ట్రిప్ వివరాలు ఇవే!

Nainital Trip : బెస్ట్ టూర్ ట్రిప్.. తక్కువ బడ్జెట్‌లో విదేశీ అనుభూతి.. నైనిటాల్ ట్రిప్ వివరాలు ఇవే!

Nainital Trip : చలికాలం ప్రారంభమైంది. భారతదేశంలోనే అత్యంత సుందరమైన సరస్సుల పట్టణంగా (Lakeside Town) ప్రసిద్ధి చెందిన నైనిటాల్ (Nainital) లోయ ఈ రోజుల్లో మరింత ఆహ్లాదకరంగా ఉంది.