Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు
|

Sabarimala Special Trains : శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక శుభవార్త అందించింది.