Telangana Tourism Police : తెలంగాణలో అమల్లోకి కొత్త టూరిజం పోలీస్ విభాగం.. పర్యాటక ప్రాంతాల్లో భద్రత మరింత పటిష్టం
Telangana Tourism Police : తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పర్యాటకుల భద్రతను పెంచడానికి ఉద్దేశించిన తెలంగాణ టూరిజం పోలీస్ వ్యవస్థ సోమవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.