Kailash Mansarovar Yatra : ఐదేళ్ల తర్వాత మళ్లీ మొదలైన కైలాస మానస సరోవర యాత్ర.. సిక్కిం నుంచి బయలుదేరిన తొలి బృందం
Kailash Mansarovar Yatra : కరోనా వల్ల, కొన్ని సరిహద్దు సమస్యల వల్ల ఐదేళ్లుగా ఆగిపోయిన కైలాస మానస సరోవర యాత్ర మళ్ళీ మొదలైంది. సిక్కిం మీదుగా సాగే ఈ పవిత్ర యాత్ర శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమైంది.