Vanjangi View Point : వంజంగి వ్యూ పాయింట్ తప్పక చూడాల్సిన ప్రదేశం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా ?

Vanjangi View Point : వంజంగి వ్యూ పాయింట్ తప్పక చూడాల్సిన ప్రదేశం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా ?

Vanjangi View Point : కొండల పైన, తెల్లటి మేఘాల సముద్రం కింద, సూర్యోదయం వేళ మెరిసే అద్భుత దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులవ్వాలని ఉందా? ‘ఆంధ్రప్రదేశ్ కులు మనాలి’గా ప్రసిద్ధి చెందిన వంజంగి వ్యూ పాయింట్ అలాంటి ఒక కలల లోకం.

vanjangi

Vanjangi : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !

వంజంగి ( Vanjangi) వ్యూ పాయింట్‌ నుంచి సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు.