Palani Murugan Temple : పళని మురుగన్ ఆలయం..ఆ విగ్రహం చూస్తే సాక్షాత్తూ దేవుడిని చూసినట్లే

Palani Murugan Temple : పళని మురుగన్ ఆలయం..ఆ విగ్రహం చూస్తే సాక్షాత్తూ దేవుడిని చూసినట్లే

Palani Murugan Temple : తమిళనాడులోని పళని మురుగన్ ఆలయం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రాలలో ఒకటి.