Pennahobilam Temple : పెన్నహోబిలం..ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం
| |

Pennahobilam Temple : పెన్నహోబిలం..ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం

Pennahobilam Temple : అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఇప్పుడు ప్రకృతి సోయగాలతో కొత్త అందాలను సంతరించుకుంది.